Wednesday, June 30, 2010

నీ కోపం .......











మంచు తెరను చీల్చే రవికిరణం వెచ్చదనం .....
పసరికతో పిల్లగాలి చేసే నర్తనం .....
విరబూసిన పుష్పంపై కురిసే అమృతవర్షం ....
మనసు వినువీధిలో రెక్కలు తొడిగి ఏగిరే
సంతోషపు సౌరభం
అంత అందమైనది నీ కోపమైతే
ఎందుకు చూడాలనిపించదు నేస్తమా ....
దాన్ని అనుక్షణం .....
ప్రతిక్షణం ....       (by mercy)