నీట మునిగే కాగితపు పడవ నిజమైన పడవ కావాలనుకుంటే ఏమనాలి?
సాయంత్రం గూడుకు చేరే గువ్వ పిల్ల సూర్యుని ఆగమనడం హాస్యం కాకా ఇంకేంటి ?
వర్షపు చినుకు చూడకుండా ఇంద్ర ధనుస్సు చూడాలనుకోవడం లో అర్దమేంటి?
పుష్పించాకుండానే మొగ్గ ఫలిన్చాలనుకోవడం హాస్యంకాకా ఇంకేంటి ?
నాలుగు దారుల కూడలి మద్యలో నిల్చోబెట్టి దారి కనుక్కోమనడం లో
నీ ఉదేశ్యం ఏంటో తెలియదు కానీ నేస్తం ....
నడిచేప్పుడు అడుగుకు అడుగై తోడు ఉంటావనుకోవడం లో నా
స్వార్ధం ఉంది అనే మాటకి సాక్ష్యమేంటి ?? (by mercy)