నా కళ్ళకి నువ్వు గుర్తొచ్చి మాట్లాడం మొదలెట్టాయ్
అందుకే గోడవైపుకు తిరిగా ...
గోడకి కన్నీరు తుడిచేందుకు చేతుల్లుంటే బాగుండును...!!
అందుకే గోడవైపుకు తిరిగా ...
గోడకి కన్నీరు తుడిచేందుకు చేతుల్లుంటే బాగుండును...!!
నా పెదాలకి నువ్వు గుర్తొచ్చి మాట్లాడడం మొదలెట్టాయ్
అందుకే ఏకాంతంలోకి వెళ్ళా
ఏకాంతానికి చెవులున్నాయో లేవో తెలియదు ..!!
నా మనసుకి నువ్వు గుర్తోచ్చావ్ మాట్లాడడం మొదలెట్టింది
అందుకే నీ జ్ఞాపకాల గుడి దగ్గరకొచ్చా ..
నువ్వు ఇకనైనా నన్ను కరునిస్తావని ...!!