తెరలు తెరలుగా
అవే ప్రశ్నలు.. అలలవుతూ
మనిద్దరి మధ్య
నన్ను శోధిస్తాను
నిన్ను ప్రశ్నిస్తాను
తెలుసుకు నే లోపే
మరోప్రశ్న ..
తెలుసనుకున్న దాన్ని
తిరిగి ప్రశ్నిస్తూ..
అవే ప్రశ్నలు.. అలలవుతూ
మనిద్దరి మధ్య
నన్ను శోధిస్తాను
నిన్ను ప్రశ్నిస్తాను
తెలుసుకు
మరోప్రశ్న ..
తెలుసనుకున్న దాన్ని
తిరిగి ప్రశ్నిస్తూ..
వృత్తంలా పరిచుంచిన
పట్టాల మధ్య, ఇది,
ముడులు విప్పుకుంటూ..
గుంటలు పూడ్చుకుంటూ..
పరుగనిపి స్తుంది ..
మనమధ్య దూరమిక
లేదనిపిస్తుంది .
ఈలోపల
నీ అస్థిత్వాన్నీ,
నా విశ్వాసాన్ని
ప్రశ్నిస్ తూ.. మరో నెర్ర.
అతుకుల చక్రం సాగుతుంది
మరో అతుకుని ఆహ్వానిస్తూ..
మరో గుంటకు చోటు చేస్తూ............(..by mercy)
పట్టాల మధ్య, ఇది,
ముడులు విప్పుకుంటూ..
గుంటలు పూడ్చుకుంటూ..
పరుగనిపి
మనమధ్య దూరమిక
లేదనిపిస్తుంది
ఈలోపల
నీ అస్థిత్వాన్నీ,
నా విశ్వాసాన్ని
ప్రశ్నిస్
అతుకుల చక్రం సాగుతుంది
మరో అతుకుని ఆహ్వానిస్తూ..
మరో గుంటకు చోటు చేస్తూ............(..by mercy)