చెరిపి వేయలేనంతగా ....!!
నా హృదయ కలంలో అడుగంటి పోతున్న
నీ ప్రేమ సిరాను తిరిగి ఎలా నింపుకోవాలో తెలియక ..!!
వర్షించడానికి సముద్రమంత ప్రేమ నీ దగ్గరున్న ..
ఆ ప్రేమ వర్షంలో తడిచే అంత అదృష్టం నాకు లేదు ...!!
నీ చిరు నవ్వు పూయించడానికి నా ఆయువు ధార పోయానా ...
నీ ప్రేమ పొందడానికి మరో జన్మ కోసం ఎదురు చూడనా ??..... mercy