హృదయంలో అలజడి
ప్రతి అడుగులో సవ్వడి
అలసి పోయా ప్రియా ...నీ కోసం ....
అలసి పోయా ప్రియా ..నీ కోసం ....!!!
అగుపడగ రావా నా కోసం......
అగుపడగ రావా నా కోసం .....!!!!(by mercy)
ప్రతి అడుగులో సవ్వడి
ఆలోచన ప్రవాహపు ఒరవడి
అడిగింది నువ్వేకడని ..??.!!!
మోము పై దరహాసం
కళ్ళలోన ఉతేజ్జం
మనసులోని మమకారం
వెతికాయి నువ్వేకడని ?? ...!!
ఆలోచన మేఘాల మాటున
ఆనందపు లోయలోన
అగుపడని ప్రేమ తోటలోన
వెతికి వెతికి వేసారి ..!!!అలసి పోయా ప్రియా ...నీ కోసం ....
అలసి పోయా ప్రియా ..నీ కోసం ....!!!
అగుపడగ రావా నా కోసం......
అగుపడగ రావా నా కోసం .....!!!!(by mercy)