....నేనొకబిందువును ... కోటి వర్షపు చినుకుల్లో ఒకటై మీతోనే ... నేనొక భావాన్ని కోటి భావాలు పలికించే మానస వీణ మౌనాన్ని .. హృదయంలో ఊరే భావాలను తోడుకోవాలనుకునే గవాక్షాన్ని .. మనసు పాడే మౌనగీతాన్ని
Tuesday, November 15, 2011
నువ్వు నేను భూమి ఆకాశం తూరుపు పడమరల మద్య తెలియనంత దూరం .... కలుసుకునే వీలు లేని గడియారపు ముళ్ళంత యెడం... అందుకునేంత ప్రక్కనే వున్నా అందుకోలేని రైలు పట్టాలం ...!!