దోసిలంత ఇస్తాన్నన్నావ్ ...
ఆ దోసిలంత ప్రేమ కోసం
నేను దాహం తీర్చుకోడానికి
తపిస్తుంటే ...
ఇవేమీ పట్టనట్టు నువ్వు దోబుచులడుతున్నావ్ ??
మేఘం అంత ప్రేమ నిస్తే
చినుకంత చిరునవ్వు ఇస్తా అన్నావ్
ఆ చిరునవ్వు కోసం నేను నిరిక్షిస్తే
నీ పరిస్థితుల భూమిని తాకి
నా వైపుకే చూడకున్నావ్ ??
ఆకాశమంత ప్రేమ నిస్తే
అణువంత కౌగిలి ఇస్తా అన్నావ్ ...
ఆ కౌగిలి కోసం నేను తపిస్తుంటే
ఇదేమి పట్టనట్టు
నన్ను నీ ఆటలో బాగం చేసి నా ఆటకు బదులు
నీ ఆట ఆడమంటున్నావ్ ??
by mercy ...