Sunday, September 23, 2012

నువ్వు అడుగెయ్ఒక వెలుగుకోసం ప్రమిద నిప్పుని ముద్దాడాలిఒక గమ్యాన్ని చేరడనికిచెట్టు ఫలం మంచిదయినందుకుఇంకొకరిని వెలిగించే పాదానికి చలనపు ఉత్సహం నింపాలి 
రాళ్ల దెబ్బలు ఆహ్వనించాలి
స్పూర్తితో వెలుతూ చీకటి అపహసించినా ఆ చిరునవ్వుతోనే తరిమెయాలి