@ by mercy margaret
కాలాన్ని క్షణాలుగా , నిమిషాలుగా , గంటలుగా విసిరి వదిలెళ్ళొచ్చు కాని బాధను కాదు
కాలం గాయాన్ని మాన్పుతుంది నిజమే కాని గాయం వళ్ళ అనుభవించిన బాధ , నొప్పిఎప్పుడు తడి తడిగానే ఉంటుంది కదా
కాలాన్ని వదిలి వెళ్ళగలడేమో గానిమనిషినొప్పిని బాధను దాటి వెళ్లడం కుదరదు కదా !!
----- ( 6/3/2013)----