....నేనొకబిందువును ... కోటి వర్షపు చినుకుల్లో ఒకటై మీతోనే ... నేనొక భావాన్ని కోటి భావాలు పలికించే మానస వీణ మౌనాన్ని .. హృదయంలో ఊరే భావాలను తోడుకోవాలనుకునే గవాక్షాన్ని .. మనసు పాడే మౌనగీతాన్ని
Sunday, March 18, 2012
మేఘమై వచ్చావ్ వర్షమై తడిపావ్ నీ జ్ఞాపకాల నదులు నింపి నీ ఆలోచనల ప్రవాహంలో నన్ను ముంచి నీలోనే నన్ను దాచిఉంచి బయట ప్రపంచానికే నన్ను దూరం చేసావ్ నేస్తమా , నా ప్రియతమా నీలో కలవనా నదినై నీలో తిరిగి చేరనా సింధువునై నేనే ... నీవై