జీవితపు పలకని తుడిచి కాలం
మరో సంవత్సరాన్నినూతన ఆశలు , ఆశయాల సీతాకోకచిలుకలుగా
మార్చిఅతికించింది
సంవత్సరాలుగా ముక్కలుగా ఉన్న జీవితపు కాలాన్నిసమకూర్చుకుని
మాల అల్లుతూమరో కొత్త
పరిమళాన్నినిమిషాల బుడ్డిలో నింపి ఇవ్వబోతానంది
కొత్త చెలమను త్రవ్వుతూతీపి అనుభవాలను దోసిళ్ళలో తీసుకోడానికి
స్థలాల్ని చూపిస్తూపసి పాపల అప్పటి
వరకు నాతో పాటుపిచ్చుక గూళ్ళు కట్టడం బోదిస్తుంది
తనని అలాగే కాపాడుకోమంటూ మరీ
కొత్త ఖాళీ కాగితంపైకి ఇక రాయమంటూ మరోసారిచేయి పట్టుకుని
తీసుకొచ్చితనతో పాటు నా పాదాలకు
క్షణాల మువ్వల సవ్వడులనురంగు రంగుల అక్షరాలుగా రాల్చమని
ప్రోత్సాహమిస్తుంది
సంతోషానికి నమ్మకానికి కొత్త దుస్తులేసి ముస్తాబు చేసికుంచెగా
మారిదు:ఖాన్నివివిధ పరిస్థితుల రంగుల్లో
సమపాళ్ళుగా ముంచిపెదాలపై నవ్వును అద్దె ఉద్యోగం చేపట్టింది
చేతిని ఇంకో పండ్రెండు నెలలు విడవకుండాకొత్త వలయాలను చేదిస్తూకొత్త .
రహస్యాలను త్రవ్వుకుంటూ
సాగిపోదాం రమ్మంటూభవిష్యత్తు దారుల వైపు నడిపిస్తుందిశుభాకాంక్షల
పూలుజల్లి
(1/1/2013)-